🔳యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ 2022 నోటిఫికేషన్ విడుదల

🔳యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ 2022 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ  జాబ్ యొక్క పూర్తి వివరాలు :
 
జాబ్: ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్ - 2022.
జాబ్ విభాగాలు: సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజినీరింగ్.
ఖాళీలు : 247
అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత. శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి.
Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.  
వయస్సు : పోస్ట్ ని అనుసరించి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 45,000 - 2,50,000/-
ఎంపిక విధానం: ఇంజినీరింగ్ సర్వీసెస్ - ప్రిలిమ్స్, మెయిన్స్, పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.




ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్  ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
             దరఖాస్తు ఫీజు : జనరల్ కు  రూ. 200/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
             దరఖాస్తులకు ప్రారంభతేది:   సెప్టెంబర్ 22, 2021.
      దరఖాస్తులకు చివరితేది:    అక్టోబర్ 12, 2021.

https://www.upsc.gov.in/

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "🔳యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ 2022 నోటిఫికేషన్ విడుదల"

Post a Comment