declaring holiday on 27 9 2021 in view of the Bharat bandh
ఉన్నతాధికారుల ఆదేశముల మేరకు జిల్లా లోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు రేపు i.e., తేది 27.09.2021 న భారత్ బంద్ సందర్భముగా సెలవు ప్రకటించడమైనది. రేపటి సెలవుకి బదులుగా పాఠశాలలు మరొక రోజు కంపెన్సేటరిగా పనిచేయబడుతాయు - జిల్లా విద్యాశాఖాధికారి, కడప.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేపు పాఠశాలలకు సెలవు ప్రకటించింది. భారత్ బంద్‌కు మద్దతివ్వాలన్న ఉపాధ్యాయ సంఘాల సూచన మేరకు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులకు మంత్రి ఆదిమూలపు సురేశ్ ఉత్తర్వులు జారీ చేశారు. రేపు సెలవుకు ప్రత్యామ్నాయంగా మరోరోజు పనిదినంగా ప్రకటించినట్లు మంత్రి తెలిపారు
*Flash News...*
*💥రేపు భారత్ బంద్ సందర్భంగా పాఠశాలలకు సెలవు*
*ప్రత్యామ్నాయ రోజులో ఈ పని దినాన్ని పూర్తి చేయాలి..*
A number of queries are being received from teachers associations with regard to declaring holiday on 27 9 2021 in view of the Bharat bandh declared. As per the orders of the government, Dir /SE may declare holiday tomorrow. The schools will have to function on any other working day as a compensatory working day and orders will be issued separately on that.
*Dr Suresh Audimulapu,Minister for Education AP*
A number of queries are being received from teachers associations with regard to declaring holiday on 27 9 2021 in view of the Bharat bandh declared. As per the orders of the government, Dir /SE may declare holiday tomorrow. The schools will have to function on any other working day as a compensatory working day and orders will be issued separately on that.
- Dr Suresh Audimulapu, Minister for Education AP
A number of queries are being received from teachers associations with regard to declaring holiday on 27 9 2021 in view of the Bharat bandh declared. As per the orders of the government, Dir /SE may declare holiday tomorrow. The schools will have to function on any other working day as a compensatory working day and orders will be issued separately on that. Dr Suresh Audimulapu, Minister for Education AP
0 Response to "declaring holiday on 27 9 2021 in view of the Bharat bandh"
Post a Comment