పీఆర్సీ అమలుకు సీఎస్ హామీ: ఎన్జీవో సంఘం
అమరావతి, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): తాను పదవీ విరమణ చేసేలోపు పీఆర్‌సీ అమలుకు తన వంతు పాత్రను పూర్తి చేస్తానని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ హామీ ఇచ్చినట్లు ఏపీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బండి శ్రీనివాసరావు, శివారె డ్డి ఒక ప్రకటనలో తెలిపారు. బుఽధవారం ఏపీజేఏసీ, ఏపీ ఎన్జీవో నాయకులు సీఎ్‌సను కలిశారు. గురువారం ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి పీఆర్‌సీపై తన నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని సీఎస్ హామీ ఇచ్చినట్లు తెలిపారు
0 Response to "పీఆర్సీ అమలుకు సీఎస్ హామీ: ఎన్జీవో సంఘం"
Post a Comment