AP News: ఇంటిపన్ను వసూలుకు ప్రత్యేక యాప్
అమరావతి: గ్రామాల్లో ఇంటిపన్ను వసూలుకు ప్రభుత్వం ప్రత్యేక యాప్ రూపొందించింది.
యాప్లో ఇంటిపన్ను వసూలును మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ యాప్లో గ్రామాల్లోని 86 లక్షల ఇళ్ల సమాచారాన్ని నిక్షిప్తం చేశారు. యాప్ లో పన్ను చెల్లించడం వల్ల బోగస్ చలానాలు, నకిలీ రసీదుల బెడద ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. ఇంటిపన్ను వసూలైతే పంచాయతీలకు నిధులు వస్తాయని అంచనావేస్తోంది
0 Response to "AP News: ఇంటిపన్ను వసూలుకు ప్రత్యేక యాప్"
Post a Comment