డిగ్రీ ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు 25 వరకు పొడిగింపు

అమరావతి, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): 



డిగ్రీ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ గడువును 



ఈ నెల 25వ తేదీ వరకు 



పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత 




విద్యామండలి కార్యదర్శి సుధీర్‌ 



ప్రేమ్‌కుమార్‌ బుధవారం ఒక 




ప్రకటనలో తెలిపారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "డిగ్రీ ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు 25 వరకు పొడిగింపు"

Post a Comment