ఆధార్‌తో ఆరోగ్యశ్రీ లింక్ చేయాలి: జగన్
ఆధార్‌తో ఆరోగ్యశ్రీ లింక్ చేయాలి: జగన్*
అమరావతి: ఉపాధ్యాయులు సహా ప్రజా బాహుళ్యంలో సంబంధాలు ఉన్నవారికి వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యత ఇవ్వాలని ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి అన్నారు.*
*రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘ఆరోగ్యశ్రీకార్డులో కుటుంబసభ్యుల ఆరోగ్య వివరాల డేటాను క్యూఆర్ కోడ్ రూపంలో అందుబాటులో ఉంచాలి.*
*🔶️క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాలు ఉండాలి.*
*🔷️ఆరోగ్యశ్రీకార్డులను ఆధార్‌నంబర్‌తో లింక్ చేయాలి. విలేజ్ క్లినిక్స్ నుంచి టీచింగ్ ఆస్పత్రులు వరకు సిబ్బంది నియామకం జరపాలి.*
*🔶️మూడునెలల్లో నియామక ప్రక్రియ పూర్తికావాలి’’ అని అధికారులను జగన్ ఆదేశించారు

0 Response to "ఆధార్‌తో ఆరోగ్యశ్రీ లింక్ చేయాలి: జగన్"
Post a Comment