కడప జిల్లా సినియారిటి జాబితా విడుదల అభ్యంతరాలు స్వీకరణ...

,

వారిగా జిల్లా విద్యాశాఖా అంతర్జాలము
జాబితా వై ఏవైన అభ్యంతరములు ఉన్న






మీయొక్క దరఖాస్తులు సంబందిత మండ
సాయంత్ర,

లో పేర్లు నమోదు చేసుకొనుటకు
ల విద్యాశాఖాధికారి వారిచే దృవీకరించి 27.07.2021వ తేది
0 5.00 గం.లోపు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయము. నందు అందజేయవలసినదిగా,
జిల్లా విద్యాశాఖాధికారి, కడప శ్రీమతి పి. శైలజాగారు తెలియజేయుచున్నారు


పైన తెలిపిన సీనియారిటి జాబితాలయందు రిటైర్డ్ అయిన, మరణించిన మరియు పదోన్నతి పొందిన ఉపాధ్యాయులు ఉన్నచో వారి వివరములు కార్యాలయ దృష్టికి తెలుపగలరని మనవి

SUBSCRIBE TO OUR NEWSLETTER

1 Response to "కడప జిల్లా సినియారిటి జాబితా విడుదల అభ్యంతరాలు స్వీకరణ..."

  1. S.T category H.M. ప్రమోషన్ లిస్ట్ లో సురేంద్రబాబు 9వ స్థానంలో ఉండాలి కాని 7వ స్థానంలో చూపబడింది.
    అంత తప్పుల తడకగా ఉంది

    ReplyDelete