దిల్లీ: కేంద్ర ప్రభుత్వ పింఛనుదారులకు 28 శాతం కరవు భత్యం (డీఏ) పెంచుతూ పింఛన్, పింఛన్‌దారుల సంక్షేమ విభాగం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నెల 14న డీఏను పెంచుతూ కేంద్ర మంత్రిమండలి తీసుకున్న నిర్ణయం మేరకు ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జులై ఒకటి నుంచి ఈ పెంపుదల వర్తించనుంది
0 Response to "కేంద్ర ప్రభుత్వ పింఛనుదారులకు 28 శాతం డీఏ పెంపు ఉత్తర్వులు జారీ"
Post a Comment