🌸 6-10 తరగతుల కాలనిర్ణయ పట్టిక - జనవరి.. 2021
🌸 6-10 తరగతుల కాలనిర్ణయ పట్టిక - జనవరి.. 2021
గమనిక: 1) విరామం సమయంలో విద్యార్థులు భౌతిక దూరం పాటించేటట్లు చూడాలి.
2) ప్రతి విరామం సందర్భంలో మూడింట ఒక వంతు విద్యార్థులకు విరామం సమయం కేటాయిస్తూ
అత్యవసర సందర్భాలలో అవసరమైన విద్యార్థులను విరామానికి అనుమతించాలి.
3) విద్యార్థులు మధ్యావ్న భోజనం చేసే సమయంలో 'కోవిడ్-19 కు సంబంధించిన నియమ నిబంధనలు
తప్పక “"పాటించేటట్లు చూడాలి.
4) 10వ తరగతి విద్యార్థులు ప్రతి రోజు పాఠశాలకు హాజరు కావాలి.
5) ప్రతి సోమ, బుధ మరియు శుక్రవారాలలో 9&7వ తరగతి విద్యార్థులు, ప్రతి మంగళ, గురు
మరియు శనివారాలలో 8&6వ తరగతి విద్యార్థులు పాఠశాలకు హాజరు కావలెను.
0 Response to "🌸 6-10 తరగతుల కాలనిర్ణయ పట్టిక - జనవరి.. 2021"
Post a Comment