జగనన్న అమ్మఒడి కార్యక్రమం-1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా గుర్తింపు పొందిన సంరక్షకులకు రూ. 15,000/- వార్షిక ఆర్థిక సహాయం అందించుట- 2020-21 విద్యాసంవత్సరంనకు అమలు పరచుటకు సూచనలు

విషయం : పాఠశాల విద్యాశాఖ-నవరత్నాలు-జగనన్న అమ్మఒడి కార్యక్రమం-1 నుండి 12వ తరగతి
వరకు చదువుతున్న పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా గుర్తింపు
పొందిన సంరక్షకులకు రూ. 15,000/- వార్షిక ఆర్థిక సహాయం అందించుట- 2020-21
విద్యాసంవత్సరంనకు అమలు పరచుటకు సూచనలు.

నిర్దేశములు : 1) ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ (ప్రోగ్రాం-) వారి ఉత్తర్వులు నెం. 79,
తేది: 4112019
2) పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శివారి నోటుఫైలు ఉత్తర్వులు నెం. ఇఎస్‌ఇ02-
28021/27/2020- పిఎల్‌జి - సీఎస్‌ఇ, తేది: 07.12.2020

ఆదేశములు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అన్ని గుర్తింపు పొందిన ప్రభుత్వ పాఠశాలల్లోనూ, (ప్రైవేటు ఎయిడెడ్‌ పాఠశాలలు,
మరియు అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లోనూ, జూనియర్‌ కళాశాలల్లోనూ మరియు అన్ని ప్రభుత్వ శాఖల గురుకుల
పాఠశాలల్లోనూ, కళాశాలల్లోనూ 1వ తరగతి నుండి ఇంటర్మీడియెట్‌ వరకు చదువుతున్న నిరుపేద కుటుంబాలకు
చెందిన విద్యార్థుల తల్లులు లేదా గుర్తింపు పొందిన సంరక్షకులు వారికి కుల, మత, ప్రాంత, వివక్షత లేకుందా
రూ. 15,000/- చొప్పున వార్షిక ఆర్థిక సహాయం అందించటానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం పై నిర్దేశం ద్వారా
ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు.
ల పై కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం “జగనన్న అమ్మఒడి” కార్యక్రమంగా ప్రకటించింది. ఈ కార్యక్రమం
ద్వారా లబ్ధి పొందగల తల్లులు లేదా గుర్తింపు పొందిన సంరక్షకుల అర్హతలను, వార్షిక ఆర్థిక సహాయం చెల్లింపు
విధానాన్ని మరియు పర్యవేక్షణ విధానాన్ని ప్రభుత్వం పై ఉత్తర్వుల ద్వారా నిర్దేశించింది. ఆ మేరకు అర్హులైన
లబ్ధిదారుల గుర్తింపు, చెల్లింపు మొదలైన విధి విధానాలను ఆన్‌లైన్‌ ద్వారా చేపట్టవలసినదిగా కూడా ఆదేశించింది.




CLICK HERE TO DOWNLOAD

3. ఇందుకు గాను ఆయా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులు మరియు గుర్తింపు పొందిన సంరక్షకుల్లో
అర్హులైన వారి ఆధార్‌కార్డు వివరాలు, బ్యాంకు అకౌంటు నెంబరు మరియు ఐఎఫ్‌ఎస్‌సి కోడ్‌, రైస్‌ కార్డు వివరములు
సేకరించవలసి ఉన్నది. ఈ వివరాలను గ్రామస్థాయిలో ఏర్పాటైన గ్రామ సచివాలయం ద్వారా, గ్రామస్థులందరికి
మరియు పట్టణస్థాయిలో వార్డు సచివాలయం ద్వారా, వార్డు సభ్యులందరికీ తెలియచేసి దానిలో ఆ సమాచారంలో
ఏవైనా లోటుపాట్లు ఉన్నట్లయితే వాటిని సామాజిక తనిఖీ ద్వారా సరిదిద్దుకోవలసి ఉన్నది.

4, ఈ మొత్తం కార్యక్రమాన్ని

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "జగనన్న అమ్మఒడి కార్యక్రమం-1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా గుర్తింపు పొందిన సంరక్షకులకు రూ. 15,000/- వార్షిక ఆర్థిక సహాయం అందించుట- 2020-21 విద్యాసంవత్సరంనకు అమలు పరచుటకు సూచనలు"

Post a Comment