AP SARKAR SEVA APP
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అన్ని ప్రభుత్వం
పథకాలకు మీ అర్హులో కాదో
AP SARKAR SEVA అనే యాప్ ద్వారా మన మొబైల్ లోనే
తెలుసుకోవచ్చు.
ఈ APP ప్రతి ఒక్కరికి చాలా
ఉపయోగపడుతుంది. నిజంగా ఈ యాప్ ద్వారా
మీరు ఏ పథకాలకు అర్హులు, దరఖాస్తు చేసుకునే
విధానం, కావలసిన డాక్యుమెంట్స్ , స్టేటస్ ,
అప్లికేషన్ ఫారం డౌన్లోడ్, మొత్తం ఇందులో
చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరి దగ్గర ఈ గ ఉంటే
ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి పథకం గురించి పూర్తి
అవగాహన కలుగతుంది.
0 Response to "AP SARKAR SEVA APP"
Post a Comment