ప్రపంచవ్యాప్తంగా 2,51,55,452కు చేరిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా కేసులు
2,51,55,452కు చేరాయి. ఇప్పటి వరకు కరోనాతో 8,45,956 మంది మృతి చెందగా..
చికిత్స నుంచి కోలుకుని 1,74,99,519 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం
ప్రపంచవ్యాప్తంగా 68,09,977 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
- భారత దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా కేసుల వివరాలు..
- మహారాష్ట్రలో ఇప్పటి వరకు 7,64,281 కరోనా కేసులు నమోదు కాగా.. 24,103 మంది మృతి చెందారు.
- తమిళనాడులో మొత్తం 4,15,590 పాజిటీవ్ కేసులు నమోదు కాగా 7,137 మరణాలు సంభవించాయి.
- కర్ణాటకలో ఇప్పటి వరకు 3,27,076 కరోనా కేసులు నమోదవ్వగా.. 5,483 మంది మృతి చెందారు.
- ఉత్తరప్రదేశ్‌లో 2,19,457 పాజిటీవ్ కేసులు నమోదుకాగా.. 3,356 మంది మరణించారు.
- ఢిల్లీలో మొత్తం 1,71,366 కరోనా కేసులు నమోదుకాగా.. 4,404 మరణాలు సంభవించాయి.
- పశ్చిమబెంగాల్‌లో 1,56,766 కరోనా కేసులు నమోదు కాగా.. 3,126 మంది మృతి చెందారు.
- బీహార్‌లో ఇప్పటి వరకు 1,32,935 కేసులు నమోదుకాగా 679 మరణాలు సంభవించాయి
0 Response to "ప్రపంచవ్యాప్తంగా 2,51,55,452కు చేరిన కరోనా కేసులు"
Post a Comment