Latest version of Stms app( 1.9.9)
Pls down load latest version of
Stms app( 1.9.9)
USE for Nadu nedu program
Download
Below
Link
*:*
*IMPORTANT NEWS*
STMS app New verssion 1.9.9 (1) లో HM లాగిన్ నందు Furniture, Green boards, Fans indent నందు మార్పుచేయుటకు అవకాశము ఇచ్చియున్నారు. మార్పు చేయవలసిన వారు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని జాగ్రత్తగా upload చేసి submit చేయండి. మీ పాఠశాలలాలో ఉన్న furniture, fans పరిగణలోనికి తీసుకొని ఇంకా కావలసినవి మాత్రమే పెట్టవలెను. ఎక్కువ పెట్టరాదు.Fans, Green chalk boards సీలింగ్ కూడా మార్చడమైనది. గమనించి వెంటనే HMs అప్లోడ్ చేయవలెను.- CMO
CVPRASAD
0 Response to "Latest version of Stms app( 1.9.9)"
Post a Comment