జగనన్న విద్యా కానుక “విద్యార్థులకు కిట్లు పంపిణీలో భాగంగా బూట పంపిణీ కొరకు విద్యార్థుల _ పాదాల కొలతలను సేకరించి నమోదు చేయుట గురించి

రాష్ట్ర పథక సంచాలకులు సమగ్రశిక్షా ఆంధ్రప్రదేశ్‌ వారి కార్యావర్తనములు
ప్రస్తుతం శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు ఐఎఎస్‌.

ఆర్‌.సి.నెం. ఎస్‌.ఎస్‌ 16021/4/2019 ఎం.ఐ.ఎస్‌. ఎస్‌.ఇ.సి.-ఎస్‌ఎస్‌ఏ తేది: ౦1/06/2020
విషయం: సమగ్ర శిక్షా ' జగనన్న విద్యా కానుక “విద్యార్థులకు కిట్లు

పంపిణీలో భాగంగా బూట పంపిణీ కొరకు విద్యార్థుల _ పాదాల
కొలతలను సేకరించి నమోదు చేయుట గురించి.

నిర్దేశములు: 1. ఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వం సమగ్రశిక్షా: ఆర్‌.సి.నెం. ఎఎస్‌
16021/4/2019 ఎం.ఐ.ఎస్‌. ఎస్‌.ఇ.సి.-ఎస్‌ఎస్‌ఏ తేది : 18.03.2020
ఆదేశములు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం 2020- 21 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ యాజమాన్య
పాఠశాల్లోని ఒకటి నుంచి ప్రదో_తరగతి వరకు చదువుతొన్న అందరు విద్యార్థులకు సమగ్రశిక్షా
ఆధ్వర్యంలోజగనన్న విద్యా కానుక'పేరుతో స్టూడెంట్‌ కిట్లను సరఫరా చేయాలని నిర్ణయించిన
విషయం తెలిసిందే.
గే ఇందులో భాగంగా ఒక్కో స్టూడెంట్‌ కిట్‌లో మూడు జతల యూనిఫాంలు, ఒక సెట్‌
నోటు పుస్తకాలు,పాఠ్య పుస్తకాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, బ్యాగు
ఉంటాయి.
నో ప్రతి విద్యార్ధికి బూట్లు పంపిణీ చేసే ప్రక్రియలో భాగంగా గత సంవత్సరంలో జరిగిన
బూట్ల సరఫరాలో ఎదురైన ముఖ్య సమస్య *బూట్ల సైజు సరిగా ఉండకపోవడం”, తద్వారా
కొందరు విద్యార్థులు అసౌకర్యానికి గురయ్యారు.
టే, ఈ సమస్యను అధిగమించడానికి విద్వార్లుల నుంచి స్వయంగా పాదకొలతలు
తీసుకోవడానికి ఈ కింది సూచనలు పొందుపరచడమైనది.

బూట సరఫర సొదాంరుల పాద కొలతఈ6 యుల ల.
* రాష్ట్రంలోని విద్యా, సంక్షేమ శాఖలకు చెందిన ప్రభుత్వ/ మండల పరిషత్‌/ జిల్లా
పరొషత్‌/ మున్సిపల్‌/ కేబీబీవీ/ మోడల్‌ స్కూల్స్‌/ ఆశ్రమ/ రెసిడెన్షియల్‌/

 
  
 
  
 

 
  
 

 
  
 

 

గు రం లు రగ లీల నట

ఎయిడెడ్‌ పాఠశాల్లో ఒకటో తరగతి నుండి తొమ్మిదో తరగతి వరకు
చదువుతున్న అమ్మాయిల, అబ్బాయిల పాదాల కొలతలను తీసుకోవాలి.

* ఇందుకోసం ప్రధానోపాధ్యాయులు/ తరగతి ఉపాధ్యాయులు/ వ్యాయామ
ఉపాధ్యాయులు/ పార్ట్‌ టైమ్‌ ఇనస్ట్రక్టర్లు, స్థానికంగా ఉన్న సిబ్బంది బాధ్యత
తీసుకోవాలి.




CLICK HERE TO DOWNLOAD GUIDELINES


* ఈ బాధ్యత నిర్వహించినందుకు సంబంధిత ఉపాధ్యాయునికి తగిన పారితోషికం
ఇవ్వబడుతుంది.

* ప్రస్తుతం పదో తరగతి పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థుల వివరాలు అవసరం లేదు.
* విద్యార్ధుల పాదాల కొలతలను ఆన్‌లైన్‌ ద్వారా నమోదు. చేయుట. ఈ బాధ్యతను
సీఆర్పలకు అప్పగించడమైనది.

ముఖ్యంగా చేయవలసినవి
 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " జగనన్న విద్యా కానుక “విద్యార్థులకు కిట్లు పంపిణీలో భాగంగా బూట పంపిణీ కొరకు విద్యార్థుల _ పాదాల కొలతలను సేకరించి నమోదు చేయుట గురించి"

Post a Comment