ఉపాధ్యాయులకు గుర్తింపు కార్డులు

❇లోగో & గుర్తింపు కార్డులు❇*

★ ప్రభుత్వ పాఠశాలలపై ఉన్న సర్వశిక్ష అభియాన్‌ లోగో బదులు సమగ్రశిక్ష నమూనా లోగో మార్చనున్నారు.



★ రాష్ట్రశాఖ ఉత్తర్వుల మేరకు వీటిని మార్చలని నిర్ణయం.

★ ఈమేరకు నిధులు విడుదల.



★ ఉపాధ్యాయులకు గుర్తింపు కార్డులు

★ ప్రభుత్వ ఉపాధ్యాయులు డీఈవో సంతకంతో కూడిన గుర్తింపు కార్డులు ఇవ్వనున్నారు. 

★ వీటికోసం నిధులు విడుదల

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఉపాధ్యాయులకు గుర్తింపు కార్డులు"

Post a Comment