‘మీడియం’ అమలుపై సలహా చెప్పండి
ఎస్‌సీఈఆర్‌టీని కోరిన ప్రభుత్వం
అమరావతి, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ జారీచేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టేసిన నేపథ్యంలో ..
రాష్ట్ర స్థాయిలో అకడమిక్ అథారిటీ అయిన ఎస్‌సీఈఆర్‌టీని బోధనా మాద్యమంపై తగిన సలహా ఇవ్వాలని రాష్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.
విద్యా హక్కు చట్టం నిబంధనల ప్రకారం అకడమిక్ అథారిటీ అభిప్రాయంతో నిర్ణయాలు తీసుకోవాలని, దానితో సంబంఽ దం లేకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని హైకోర్టు ప్రశ్నించింది. పేరెంట్స్ కమిటీల తీర్మానాల మేరకు విధాన నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుపట్టిన సంగతి తెలిసిందే
0 Response to "‘మీడియం’ అమలుపై సలహా చెప్పండి"
Post a Comment