కేంద్ర ఉద్యోగుల అలవెన్సుల్లో కోత నిజం కాదు- కేంద్రం
కేంద్రప్రభుత్వం తమ ఉద్యోగులకు చెల్లించే ఎల్‌టీఏ (లీవ్ ట్రావెల్ అలవెన్స్), లీవ్ ఎన్‌క్యా్‌షమెంట్, మెడికల్ రీఎంబర్స్‌మెంట్ తదితర అలవెన్సుల్లో కోత విధించబోతోందని ఓ వార్త సోషల్‌మీడియాలో కొద్ది రోజులుగా వైరలవుతోంది.
వాస్తవం: ఈ వార్తను కేంద్రం ఖండించింది. ఉద్యోగులకు అందించే ఏ అలవెన్సులోనూ కోత విధించే ఆలోచన కూడా కేంద్రానికి లేదని, ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారమే అన్ని అలవెన్సులనూ చెల్లిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.
0 Response to "కేంద్ర ఉద్యోగుల అలవెన్సుల్లో కోత నిజం కాదు- కేంద్రం "
Post a Comment