The Epidemic Diseases Act, 1897 – Lockdown – Economic Slowdown – Certain Austerity Measures – Further Orders – Issued.
ప్రభుత్వ
ఉద్యోగులకు మార్చి నెల మాదిరిగానే ఏప్రిల్ నెల వేతనాల్లో కూడా
కొంతభాగాన్ని వాయిదా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
దీనికోసం ప్రభుత్వం గత నెలలో విడుదల చేసిన ఉత్తర్వులను పరిగణనలోకి
తీసుకోవాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె. రామకృష్ణారావు సోమవారం ఇచ్చిన
ఉత్తర్వుల్లో వెల్లడించారు
రాష్ట్ర ప్రభుత్వానికి రావల్సిన పన్నులు, పన్నేతర ఆదాయం రాకపోవడంతో పాటు
కోవిడ్–19 నివారణకు చర్యలు తీసుకోవలసి ఉన్నందున జీవో నం: 27 ప్రకారం
ఏప్రిల్ నెల జీతంలో కూడా వాయిదా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం
తీసుకుందని పేర్కొన్నారు. అయితే పింఛన్‌దారులకు మాత్రం (లాస్ట్ గ్రేడ్
సర్వీస్ పింఛన్ దారులను మినహాయించి) వారి నెల పింఛన్‌లో 25 శాతం మాత్రమే
వాయిదా వేయాలని అందులో పేర్కొన్నారు. కాగా, తదుపరి ఉత్తర్వులో పూర్తి
వివరాలు వెల్లడిస్తామని తెలిపారు
The Government in exercise of powers conferred under section 2 of the
Epidemic Diseases Act, 1897, read with the enabling provisions of the Disaster
Management Act, 2005, have notified Lockdown in the entire state of Telangana
from 22.3.2020 to 7.5.2020, prescribing certain regulations and measures during the
said period, vide orders 3rd , 4th and 9th read above.
2. The Government, having regard to the economic impact of the Lockdown, the
consequent drop in tax and non-tax revenues of the State Government and the
additional expenditure required towards the COVID-19 control and relief measures,
issued orders vide references 5th to 8th read above for deferred payment of salaries,
wages, remuneration and pensions for the month of March, 2020 and until further
orders, as per the pattern prescribed in the references 5th and 6th read above.
3. In view of the further extension of the Lockdown till 7.5.2020 and the
continuing drop in tax and non-tax revenues of the State Government, coupled with
the need to maintain the expenditure towards the COVID-19 control and relief
measures, Government direct that the deferred payment of salaries, wages,
remuneration and pensions as per the pattern prescribed in the references 5th and
6th read above shall be continued for the month of April, 2020 (payable in May,
2020), subject to the modification that the deferment shall be @25% in respect of
all State Government pensioners other than those belonging to last grade service.
0 Response to "The Epidemic Diseases Act, 1897 – Lockdown – Economic Slowdown – Certain Austerity Measures – Further Orders – Issued."
Post a Comment