రోగనిరోధక శక్తిని పెంచుకునే సాధారణ పద్ధతులు

రోగనిరోధక శక్తిని పెంచుకునే సాధారణ పద్ధతులు:
9 దాహం అనిపించినప్పుడల్లా గోరు వెచ్చని నీరు తాగండి

9 ప్రతి రోజూ కనీసం 30 నిమిషాలపాటు యోగాసనాలు,
ప్రాణాయానం, ధ్యానం చేయండి

9 రోజువారీ వంటకాలలో పసుపు, జీలకర్ర, దనియాలు, వెల్లుల్లి
తప్పకుండా వుండేలా చూసుకోండి

ఆయుర్వేద పద్ధతుల ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకునే మార్గాలు:

9 ప్రతి రోజూ ఉదయం ఒక టీస్పూను చవనప్రాశ్‌ ను తినాలి.
మధుమేహ వ్యాధి ఉన్నవారు చక్కెర లేని చవనప్రాశ్‌ ను
తీసుకోవాలి


9 తులసి, దాల్రిన చెక్క, నల్ల మిరియాలు, శొంఠి, ఎండు ద్రాక్ష మొదలైనవాటితో చేసిన ఆయుర్వేద తేనీరును రోజుకు ఒకటి నుంచి రెండుసార్లు తాగండి. అలాగే మీ అభిరుచినిబట్టి బెల్లం లేదా తాజా నిమ్మరసాన్ని కలుపుకోవచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "రోగనిరోధక శక్తిని పెంచుకునే సాధారణ పద్ధతులు"

Post a Comment