నాన్‌ హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో లాక్‌డౌన్ నుంచి వీటికి మినహాయింపు

లాక్‌డౌన్‌ విధించి దాదాపు నెల రోజులు పూర్తి కావస్తున్న నేపథ్యంలో కేంద్రం మరికొన్నింటికి మినహాయింపు ఇచ్చింది



నాన్‌ హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో మినహాయింపు


అర్బన్‌ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్‌ దుకాణాలు, స్టేషనరీ షాపులకు

మిల్క్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు,


మొబైల్‌ రీఛార్జి దుకాణాలు,


ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు


. రహదారి నిర్మాణ పనులు,


సిమెంట్‌ యూనిట్లకు




SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " నాన్‌ హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో లాక్‌డౌన్ నుంచి వీటికి మినహాయింపు"

Post a Comment