టీచర్లు..విద్యార్థులకు ‘అభ్యాస’యాప్
సాంకేతికతను జోడించి తద్వారా విజ్ఞానాన్ని ఆర్జించే క్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల కోసం
‘అభ్యాస’ ఈ-లెర్నింగ్ యాప్‌ను గురువారం సచివాలయంలో విద్యాశాఖ మంత్రి సురేశ్ ఈ యాప్‌ను ఆవిష్కరించారు
దీని ద్వారా ఆన్లైన్ ద్వారా పలు పాఠ్యాంశాలుకు చెందిన విషయాలు అప్ లోడ్ చేయటం ద్వారా
ఉపాధ్యాయులు,విధ్యార్థులు వారి మొబైల్లలో తక్షణం చూసుకొని ఇ-లెర్నింగ్ చేసుకోవచ్చును.
అనుమానాలు కూడా నివృత్తి అయ్యేవిధంగా యాప్ తయారు చేయబడింది.
ఈ-లెర్నింగ్ యాప్ 'అభ్యాస' ప్రారంభం: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్...*
*🟢ఆన్‌లైన్‌లో విద్యార్థులు పాఠాలు నేర్చుకునేందుకు పాఠశాల విద్యాశాఖ రూపొందించిన 'అభ్యాస' యాప్‌ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సచివాలయంలో గురువారం ప్రారంభించారు.*
*🟢1 నుంచి 5వ తరగతి విద్యార్థులు అక్షరాస్యత మరింత మెరుగుపడేందుకు బ్రిడ్జి కోర్సులను ప్రారంభించాలన్న ఉద్ధేశంతో సెల్ఫ్ లెర్నింగ్ యాప్ 'అభ్యాస'ను విద్యాశాఖ రూపొందించింది. ఆంగ్లం, గణితం, భౌతిక, జీవ, సాంఘిక శాస్త్రాలకు సంబంధించిన పాఠశాలను వీడియో లుగా రూపొందించింది. ఆన్‌లైన్ పరీక్షలూ అందుబాటులో ఉన్నాయి.*

CLICK HERE TO DOWNLOAD APP
*🟢యాప్‌తో పాటు యూట్యూబ్ ఛానల్‌నూ రూపొందించింది. ఆండ్రాయిడ్ ఫోన్‌లో గూగుల్ ప్లేస్టోర్ ద్వారా అభ్యాస యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.*

http://www.youtube.com/channel/UCs0eQ0LEFBbW2PsHEjUBYw/videos
లింక్ ఓపెన్ చేయడం ద్వారా అభ్యాస పద్ధతులను మెరుగుపరుచుకోవచ్చు.

0 Response to "టీచర్లు..విద్యార్థులకు ‘అభ్యాస’యాప్"
Post a Comment