నేటి నుంచి యథావిధిగా బ్యాంకు పనివేళలు
నేటి నుంచి యథావిధిగా బ్యాంకు పనివేళలు*
★ లాక్‌డౌన్ కారణంగా బ్యాంకులు ప్రస్తుతం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహిస్తుండగా గురువారం నుంచి పాత పని వేళలు అమలు కానున్నాయి.
★ ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేయనున్నాయి.
★ పేదలను ఆదుకునేందుకు ప్రధానమంత్రి మోదీ ఇటీవల చేసిన ప్రకటన మేరకు ఏప్రిల్ 2న జన్‌ధన్ ఖాతాల్లో నగదు జమకానుంది.
★ కేవలం మహిళల ఖాతాల్లో మాత్రమే నగదు జమ కానుంది. 3 నెలలకు సంబంధించి మొత్తాన్ని ఒకే పర్యాయం జమ చేస్తారా? లేక ఒక నెలకు సంబంధించి రూ.500 మాత్రమే వేస్తారా? అన్నది తేలాల్సి ఉంది.
★ ఈ లబ్ధిదారులతో పాటు ప్రభుత్వ పెన్షనర్లు, ఉద్యోగులు, కార్మికులు, ఇతర ఖాతాదారులు బ్యాంకులకు వచ్చే అవకాశం ఉండటంతో రద్దీ ఉంటుందని అంచనా.

0 Response to " నేటి నుంచి యథావిధిగా బ్యాంకు పనివేళలు"
Post a Comment