కరోనా వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మందగించింది: సీఎం జగన్
గుంటూరు: కరోనా వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మందగించిందని ఏపీ
సీఎం జగన్ తెలిపారు. అనుకోని ఖర్చులు విపరీతంగా పెరిగాయని, రాష్ట్ర ఆర్థిక
పరిస్థితిపై అనుకోని భారం పడిందని సీఎం జగన్ అన్నారు.
జీతాలు వాయిదా
వేసేందుకు సహకరించిన ప్రజాప్రతినిధులకు, ఉద్యోగులకు, పెన్షనర్లకు జగన్
కృతజ్ఞతలు తెలిపారు.
గ్రామాల్లో రైతులు ఒంటిగంట దాకా పనులు చేసుకోవచ్చని,
రైతులు, రైతు కూలీలు సామాజిక దూరం పాటిస్తే మేలు జరుగుతుందని జగన్
చెప్పారు.
కరోనా సోకినవారిపట్ల వివక్ష చూపించొద్దని, ఆప్యాయత చూపాలని జగన్
స్పష్టం చేశారు
0 Response to "కరోనా వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మందగించింది: సీఎం జగన్"
Post a Comment