రూ. 3వేల కోట్లు: సురేష్‌

రూ. 3వేల కోట్లు: సురేష్‌



 మార్కాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: రా ష్టంలో కరోనా మహమ్మారి కట్టడికి మంత్రి cm జగన్‌మోహన్‌రెడ్డి రూ.3వేల కోట్ల నిధు లను. మంజూరు చేయనున్నారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు

. ప్రకాశం జిల్లా మార్కాపురం- తర్షుపాడు రహదారిలోని జార్జి ఫార్మసీ కళాశాలలో బుధవారం ఆయన కరోనా నియంత్రణ చర్యలపై అధికారులతో సమీక్ష జరిపారు.



నిత్యావసరాలకు ప్రజలు ఇబ్బంది పడకూడదని ఇప్పటికే ముఖ్యమంత్రి రూ.1500 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు.

 వ్యవ సాయ, ఉపాధి పనులకు వెళుతున్న కూలీలను అడ్తుకోవదని పోలీసులకు మంత్రి సూచించారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "రూ. 3వేల కోట్లు: సురేష్‌"

Post a Comment