నేటి కోవిడ్19 పాజిటివ్ కేసుల వివరాలు
నేటి కోవిడ్19 పాజిటివ్ కేసుల వివరాలు:
రాష్ట్రంలో నిన్న సాయంత్రం 6 నుంచి ఉదయం 9 వరకు జరిగిన కోవిడ్1 9 పరీక్షల్లో కొత్త గా 14 కేసు లు నమోదయ్యాయి.
విశాఖపట్నం లో 5, అనంతపూర్ లో 3, కర్నూల్ లో 3, గుంటూరు లో 2, పశ్చిమ గోదావరి లో 1 కేసు నమోదయ్యాయి. 9 కొత్తగా నమోదైన 14 కేసుల తో కలిపి రాష్ట్రం లో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసు ల సంఖ్య 266 కి పెరిగింది
కోవిడ్19 నుంచి కోలుకున్న వారి సంఖ్య : 9 రాష్ట్రం లో ఇప్పటి వరకు ఐదుగురు పేషెంట్స్ రికవరీ అయి డిశ్చార్ట్ చేయబడ్డారు
జిల్లాల వారి గా కోవిద్1 9 పాజిటివ్ కేసుల సంఖ్య :

0 Response to "నేటి కోవిడ్19 పాజిటివ్ కేసుల వివరాలు"
Post a Comment