మెసేజ్‌లు వాటంతటవే తొలగిపోతాయి
మెసేజ్‌లు వాటంతటవే తొలగిపోతాయి
కాలిఫోర్నియా: నిత్యం వచ్చే వాట్సప్ సందేశాలతో ఫోన్ మెమొరీ నిండిపోతోందని ఆందోళన చెందుతున్నారా? ఈ సమస్యలకు త్వరలోనే పరిష్కారం లభించనుంది. సందేశాలు
సమయానుకూలంగాఎప్పటికప్పుడు వాటంతటవే తొలగిపోయే వెసులుబాటుపై వాట్సప్ సంస్థ దృష్టి సారించింది. అయితే మనం తొలగించుకోవాలనుకున్న సందేశాలకు నిర్ణీత గడువును ఎంచుకోవాల్సి
ఉంటుంది. ఇందుకోసం ఒక గంట, ఒకరోజు, వారం, నెల, సంవత్సరం ఇలా తొలగింపు వ్యవధి గడువును ఎంపిక చేసుకోవాలి. ప్రస్తుతానికి రెండు బీటా వెర్షన్లలో ఈ సౌకర్యం అందుబాటులో ఉంది
Nice
ReplyDelete