ఏపీ ఉద్యోగుల విరాళం వంద కోట్లు!
అమరావతి: ఉద్యోగ, ఉపాధ్యాయ,
కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యచరణ సమితి(ఏపీజేఏసీ) తరపున సీఎం సహాయ నిధికి
ఒక రోజు మూల వేతనాన్ని ఇవ్వడాని కి నిర్ణయిస్తూ..
ప్రభుత్వానికి ఇప్పటికే
లేఖ అందించామని ఏపీ జేఏసీ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి, సెక్రటరీ జనరల్
సీహెచ్ జోసెఫ్ సుదీర్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు.
కరోనా వైరస్
నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమానికి మద్దతుగా ఉండేందుకు
మే ము సైతం అండగా ఉండాలని రూ.100 కోట్లకు పైగా సహాయ నిధికి
అందజేస్తామన్నారు
0 Response to "ఏపీ ఉద్యోగుల విరాళం వంద కోట్లు!"
Post a Comment