బ్యాంకులు పూర్తిగా పనిచేయాలి: కేంద్రం
యూఢిల్లీ, మార్చి 31: లాక్‌డౌన్
ఉన్నప్పటికీ రానున్న రోజుల్లో ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద
రూ.27,500 కోట్లు పంపిణీ చేయాల్సి ఉన్నందున బ్యాంకులు, ఏటీఎంలు
పూర్తిస్థాయిలో పనిచేసేలా చూడాలని
రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంత యంత్రాంగాలను కేంద్ర ప్రభు త్వం కోరింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా రాష్ర్టాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు.
బ్యాంకు పనివేళలు తగ్గించుకోవాలని, పరిమిత సంఖ్యలోనే శాఖలను తెరిచి ఉంచాలని కొన్ని రాష్ట్రాలు నిబంధనలు విధించాయి

0 Response to "బ్యాంకులు పూర్తిగా పనిచేయాలి: కేంద్రం"
Post a Comment