విదేశాల్లో టీచర్లుగా పనిచేయడానికి పరీక్ష
సాక్షి, అమరావతి: విదేశాల్లో టీచర్లుగా పనిచేయడానికి అభ్యర్థులను ఎంపిక
చేసేందుకు ఏపీఎన్‌ఆర్‌టీఎస్ శనివారం ఆన్‌లైన్‌లో నిర్వహించిన పరీక్షకు
11మంది హాజరయ్యారు. విజయవాడలో ఈ పరీక్ష జరిగింది. యూఎస్
ఎలోని స్టార్దెక్ గ్రూప్ అనుబంధ సంస్థ ఆక్షెమ్ గ్లోబల్ ' ఎడ్యుకేషన్ ఇండియా
ప్రైవేట్ లిమిటెడ్ (ఏజీఈ)తో కలిసి ఈ ైద్రీక్ష క్ష నిర్వహించింది. ఆన్‌లైన్ పరీ
క్షకు ముందు, నియామక ప్రక్రియ, వర్క్ కల్చర్, న్థానిక వసతి, అక్కడి
జీవన విధానం, యూఎస్‌ఏలో పాఠశాల పద్ధతులను వీవరిస్తూ ఏజీఈ అవ
గాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. “ఏపీఎన్‌ఆర్‌టీఎస్ (ప్రెసిడెంట్
వెంకట్ ఎస్ మేడపాటి మాట్లాడుతూ ఈ ఏడాది జనవరిలో ఉవాధ్యాయుల
పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులైన 10 మందికి యూఎస్‌ఏ
స్కూల్స్ నుంచి ఆఫర్ లెటర్స్ వచ్చాయని తెలిపారు
0 Response to "విదేశాల్లో టీచర్లుగా పనిచేయడానికి పరీక్ష"
Post a Comment