కరోనాను గుర్తించే వెబ్‌సైట్
శాన్‌ఫ్రాన్సిస్కో, మార్చి 14: తమకు
కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయా..
లేవా అన్న విషయాన్ని స్వంతంగా
నిర్ధరించుకునేలా త్వరలో ఓ వెబ్‌సైట్ అందుబాటులోకి రాబోతోంది.
దీనినిక్ దిగ్గజం గూగుల్ రూపొందిస్తోంది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు
ట్రంప్ శుక్రవారం వెల్లడించారు.
వెబ్‌సైట్ నిర్మాణ పనులు ఇప్పటికే
ప్రారంభమయ్యాయని చెప్పారు
0 Response to "కరోనాను గుర్తించే వెబ్‌సైట్"
Post a Comment