ఉద్యోగులకు ఉగాది కానుకగా డీఏ

ఉద్యోగులకు ఉగాది కానుకగా డీఏ!

 సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి వెల్లడి

అమరావతి, మార్చి 20(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగులకు ఉగాది కాను
కగా ఒక డీఏ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సచివాలయ ఉద్యోగుల
సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి శుక్రవారం తెలిపారు. ఈ మెరకు ప్రభు
త్వానికి వినతి పత్రం అందజేశామని, దీనికి సీఎం జగన్‌ సానుకూలంగా
స్పందించారని చెప్పారు. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త డీఏ అమలులోకి రానున్నట్లు

తెలిపారు. ప్రస్తుతం ఉద్యోగులకు నాలుగు నలు బకాయి ఉన్నాయి. జూలై నాటీ డీఏను ఉగాది కానుకగా ఉద్యోగులకు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించిందని వెంకట్రామిరెడ్డి తెలిపారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఉద్యోగులకు ఉగాది కానుకగా డీఏ"

Post a Comment