పాన్‌-ఆధార్‌ లింక్‌కు నెలాఖరే తుది గడువు

న్యూఢిల్లీ: ఆధార్‌ కార్డును పాన్‌తో అనుసంధానించుకునేందుకు ఈ నెలాఖరే తుది గడువని, ఈ లోపు వాటిని తప్పనిసరిగా లింక్‌ చేసుకోవాలని ఆదాయ పన్ను శాఖ (ఐటీ) స్పష్టం చేసింది. గడువులోపు




అనుసంధానం చేసుకోని పక్షంలో పాన్‌ పనిచేయదని తెలిపింది. బయోమెట్రిక్‌ ఆధార్‌ ప్రమాణీకరణ లేదా సమీప పాన్‌ సేవా కేంద్రాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చని వివరించింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "పాన్‌-ఆధార్‌ లింక్‌కు నెలాఖరే తుది గడువు"

Post a Comment