జగనన్న గోరుముద్ద App ఉపయోగించు విధానం

జగనన్న గోరుముద్ద App ఉపయోగించు విధానం )

పరిచయం ;-

భారత ప్రభుత్వ సహకారంతో అన్ని ప్రభుత్వ యాజమాన్య, ఎయిడెడ్‌ మరియు ప్రత్యేక శిక్షణా
కేంద్రాల (570) పాఠశాలల్లోని పిల్లలలో పోషక స్థాయిలను మెరుగుపరచుటకై చేపట్టిన ప్రతిష్టాత్మకమైన
పథకం జగనన్న గోరుముద్ద (1014). గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా మన విద్యార్దులలో గల
పోషకాహార లోపాలను గూర్చి సమీక్షించి ప్రస్తుతం 


మద్యాహ్నభోజనంలో విద్యార్థులకు అందిస్తున్న మెనూ
లో తీసుకురావలసిన మార్పులను మరియు విద్యార్థులకు అందించవలసిన అదనపు పోషకాహారాన్ని గూర్చి
సూచించడం జరిగినది .మరియు ఈ పథకం సక్రమ అమలుకుగాను పటిష్ట పర్యవేక్షణ చేయవలసినదిగా
సూచించడం జరిగినది. అందుకనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మెనూను సవరిస్తూ ఉత్తర్వులను
జారీచేయడం కూడా జరిగినది.


ఆంధ్రప్రదేశ్‌లో 45000కు పైగా పాఠశాలలు [0901 పథకం పరిధిలో ఉన్నాయి మరియు పిల్లలకు
మధ్యాహ్నం భోజనం కోసం భారీ స్థాయిలో నిధులను ఖర్చు చేస్తున్నారు, కాని ఇన్ని పాఠశాలల్లో ఈ

పథకాన్ని పర్యవేక్షించడం పెద్ద సవాలు. అందుకుగాను పర్యవేక్షణ విధానాన్ని పటిష్టపరచుటకు ఒక మొబైల్‌
అప్లికేషన్‌ ( ౯౧ ) ను అభివృద్ధి చేయడం జరిగినది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "జగనన్న గోరుముద్ద App ఉపయోగించు విధానం"

Post a Comment