పాఠశాల విద్య-పాఠశాలల్లో పారిశుద్ధ్య గదులు శుభత నిర్వహణను మెరుగుపరుచుటకు తగిన నిర్వహణ వస్థను ఏర్పాటు చేయడానికి ఆదేశాలు జారీ చేయడం

కమిషనర్‌, పాఠశాల విద్యాశాఖ వారి కార్యావర్తనములు
ప్రస్తుతం: శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు, ఐ.ఏ.ఎస్‌

ఆర్‌.సి.నం; ఇ ఎస్‌ ఇ 02/28021/ 121/ 2019- ప్పానింగ్‌ /సి.ఎస్‌.ఇ తేది: 30.1.2020

విషయం: పాఠశాల విద్య-పాఠశాలల్లో పారిశుద్ధ్య గదులు శుభత నిర్వహణను
మెరుగుపరుచుటకు తగిన నిర్వహణ వస్థను ఏర్పాటు చేయడానికి ఆదేశాలు జారీ చేయడం--
గురించి

సూచిక: కమిషనర్‌, పాఠశాల విద్య వారి కార్యవర్తనములు ఇ ఎస్‌ ఇ 02/28021/121/
2019- ప్తానింగ్‌/సి.ఎస్‌.ఇ తేది: 26.1.2020

రోగ

యు

పై సూచిక నందలి ఉత్తర్వులకు అనుబంధంగా ఈ కింది చూపిన విధంగా చర్యలు చేపట్టవలసినదిగా జిల్లా
విద్యాశాఖాధికారులను కోరడమైనది.

1. పాఠశాలల్లో పారిశుద్ధ్య గదులు శుభ్రత నిర్వహణకు జిల్లా స్థాయిలో జిల్లా విద్యాశాఖాధికారి
మరియు అదనపు ప్రాజెక్టు కో ఆర్టినేటర్‌ వారితో సంయుక్తంగా ప్రత్యేకంగా ఒక నూతన
బ్యాంకు ఖాతాను తెరవవలెను.

2. పారిశుద్ధ్య గదుల శుభ్రత కొరకు సేకరించే విరాళములను ఎటువంటి పరిస్థితులలోనూ
నగదుగా స్వీకరించరాదు. సదరు విరాళ దాతలకు బ్యాంకు ఖాతానందు జమ చేయునట్లు
ప్రోత్సహించవలెను.

3. సేకరించిన విరాళ మొత్తమును ప్రతి రోజు “అమ్మఒడి” వాట్సప్‌ గ్రూపునందు మరియు జిల్లా
విద్యాశాఖాధికారి బోర్డునందు ఉంచవలెను.


4. సదరు బ్యాంకు ఖాతా యొక్క పూర్తి వివరములను ప్రతి ఒక్కరికి తెలిసేటట్లు పత్రికా ప్రకటన ద్వారా తెలుపవలిను.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " పాఠశాల విద్య-పాఠశాలల్లో పారిశుద్ధ్య గదులు శుభత నిర్వహణను మెరుగుపరుచుటకు తగిన నిర్వహణ వస్థను ఏర్పాటు చేయడానికి ఆదేశాలు జారీ చేయడం"

Post a Comment