Public greevences system

పత్రికా ప్రకటన - ప్రచురణార్హ్దం
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విద్యాశాఖ వారు ప్రజలందరి సౌకర్యార్హం “పబ్లిక్‌ గ్రీవన్స్‌ system” ను
(ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా విద్యాశాఖ కు సంబందించిన వారి సమస్యలు ఏవైనా
ఉన్నచో ఆన్సైన్‌ విధానము ద్వారా సులువుగా విద్యాశాఖ అధికారులకు అందించగలరు. ఇక మీదట
వారి సమయాన్ని వృదా చేసుకొని , కష్టపడి సమస్యలను తెలియ చేయడానికి కార్యాలయాలకు
వెళ్లవలసిన అవసరము ఉండదు.








యు.ఆర్‌.ఎల్‌.ద్వారా, ఓ.టి.పి. విధానం ఉపయోగించి అర్జీలను సమర్పించవచ్చు. అలా అర్తీ
సమర్పించిన వెంటనే, ఎవరికి సమర్పించినారో వారికి ఒక [గ్రీవన్స్‌ ఐ.డి. ఇవ్వబడుతుంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "Public greevences system"

Post a Comment