ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలలో 2020 - 21 విద్యా సంవత్సరములో6 వ తరగతిలోనికి ప్రవేశము కొరకు
ప్రకటన
నోటిఫికేషన్ తేది: ౦5-01-2020
ఆంధ్రప్రదేశ్ లోని 164 మోడల్ స్కూల్స్ (ఆదర్శ పాఠశాలల)లో 2020-2021 విద్యా సంవత్సరమునకు 6 వ తరగతి
లో విద్యార్థులను చేర్చుకొనుటకై తేది. 05.04.2020 (ఆదివారము) నాడు రాష్ట్ర వ్యాప్తముగా ప్రవేశ పరీక్షలు
నిర్వహించబడును. ఏ మండలములో ఆదర్శ పాఠశాలలు పనిచేయుచున్నవో ఆ పాఠశాలల యందే 05.04.2020 న ఉ.
10-00 గం. ల నుండి ఉ. 12-00 గం. ల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించబడును. ఈ ప్రవేశ పరీక్షకు ఆన్ లైన్
ద్వారా దరఖాస్తులు కోరబడుచున్నవి. ప్రవేశ పరీక్ష 5 వ తరగతి స్థాయిలో తెలుగు / ఇంగ్లీషు మీడియములో
నిర్వహించబడును. ఈ ఆదర్శ పాఠశాలలో బోధనామాధ్యమము అఆంగ్లములోనే ఉండును. ఈ పాఠశాలలో
విద్యనభ్యసించుటకు ఎటువంటి ఫీజులు వసూలు చేయబడవు.
ప్రవేశ అర్హతలు :
1.వయస్సు: ఒ.సి., బి.సి. కులాలకు చెందిన విద్యార్థులు 01-09-2008 మరియ 31-08-2010 మధ్య పుట్టి
ఉండాలి. యస్.సి. యస్.టి. కులాలకు చెందిన విద్యార్థులు 01-09-2006 మరియు 31-08 -2010 మధ్య పుట్టి
ఉండాలి,
2.సంబంధిత జిల్లాలలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో నిరంతరాయంగా 2018-19 మరియు
2019-20 విద్యా సంవత్సరములలో చదువుతూ, 2019-20 విద్యా సంవత్సరములో 6 వ తరగతిలోనికి ప్రమోషన్
అర్హత కలిగి ఉండాలి.
3.దరఖాస్తు చేయడానికి ముందుగా వివరాలతో కూడిన సమాచార పత్రము కొరకు
౪/1////.656.20.090౪/.10/20౧%5.2౧0.90౪.1౧ చూడగలరు.
CLICK HERE TO DOWNLOAD
దరఖాస్తు చేయు విధానము:
అభ్యర్థులు పై అర్హత పరిశీలించి సంతృప్తి చెందిన తర్వాత తేది. 08-01-2020 నుండి 07.02.2020 వరకు ౧6
020౧1100/660614/66016 62/6 లను ఉపయోగించి గత్వయ్ ద్వార పరీక్ష రుసుము చెల్లించిన తరువాత వారికి ఒక
జనరల్ నెంబరు కేటాయించబడును. ఆ జనరల్ నెంబరు ఆధారముగా ఏదేని ఇంటర్ నెట్ కేంద్రములో
౪/0///.656.2౧0.90౪.10/ 2౧౧౧5.2౧.90౪.1౧ (0౧1106 లో ) దరఖాస్తు చేసుకొనవలయును.
4.పరీక్షా రుసుము : 06 మరియు 86 లకు : రూ. 100/- (అక్షరాల వంద రూపాయలు
0 Response to "ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలలో 2020 - 21 విద్యా సంవత్సరములో6 వ తరగతిలోనికి ప్రవేశము కొరకు ప్రకటన"
Post a Comment