అవగాహన సదస్సు

రేపు అవగాహన సదస్సు

కడప విద్య, న్యూస్‌టుదే: కడప
నగరంలోని ప్రభుత్వ బాలికల జూని
యర్‌ కళాశాలలో నవంబరు 9వ తేదీ
ఉదయం 10 గంటలకు డిపార్ట్‌మెం
టల్‌ పరీక్షలపై అవగాహన సదస్సు
నిర్వహించనున్నట్లు ఏపీటీఎఫ్‌ రాష్ట్ర
కార్యదర్శి ప్రసాద్‌, జిల్లా అధ్యక్షులు
శేఖర్‌బాబు ప్రకటనలో పెర్కొన్నారు.
సదస్సులో పరీక్షల్లో వచ్చే ప్రశ్నావ
స్వరూపాన్ని, పింఛను లెక్కింపులను
నల్లబల్లపై వివరిస్తామని తెలిపారు.
ఆన్‌లైన్‌లో పరీక్షలు రాసే విధానాన్ని
ల్యాప్‌టాప్‌ ద్వారా డెమో ఇస్తామ
న్నారు. అన్ని శాఖల ఉద్యోగ, ఉపవా


ధ్యాయులు హాజరై అనుమానాలను నివృత్తి చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "అవగాహన సదస్సు"

Post a Comment