Voter Helpline App
మీ ఓటు చెక్ చేసుకోండి...
✍Voter Helpline App
త్వరలో జరగనున్న ఏ.పి. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో...
👉 ప్రతి ఒక్కరు ఓటు హక్కు ఉందా ? లేదా ? అనేది పరిశీలించుకోవాలి..!
👉 ఓటు లేని వారు & 1 జనవరి 2020 నాటికి 18 ఏళ్లు నిండిన వారందరూ సెప్టెంబర్ 1 నుండి 30 వరకు నమోదు చేసుకోవచ్చు
👉 అలాగే ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, చిరునామా మార్పు అక్టోబర్ 15- నవంబర్ 30 వరకు అనుమతిస్తారు.
మీ ఓటును ఈజీ గా వెరిఫై చేసుకొనే ఓటర్ హెల్ప్ లైన్ యాప్...
0 Response to "Voter Helpline App"
Post a Comment