టీటీడీ కొత్త పాలకమండలి సభ్యులు వీళ్లే.

త్వరలో టీటీడీ కొత్త పాలక మండలి కొలవుతీరనుంది. ఎక్స్‌అఫిషియో సభ్యులతో కలిపి 28మందికి అవకాశం కల్పించింది.. ఈ మేరకు పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది. ఏపీ నుంచి 8మంది.. తెలంగాణ 7గురు.. తమిళనాడు నుంచి 4.. కర్ణాటక నుంచి 3.. ఢిల్లీ, మహారాష్ట్ర నుంచి ఒకరి చొప్పున పాలకమండలిలిలో అవకాశం కల్పించారు. త్వరలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.




గత ప్రభుత్వంలో 18 మందితో పాలకమండలి ఉండేది. ఇప్పుడు సంఖ్య పెంచి 28 మందికి అవకాశం కల్పించారు.టీటీడీ పాలకమండలిలో పలువురు ఎమ్మెల్యేలకు కూడా స్థానం కల్పించారు. మహిళా కోటాలో కూడా కొందరికి అవకాశం కల్పించడం విశేషం.

టీటీడీ పాలకమండలి సభ్యులు జాబితా

ఏపీ నుంచి పాలకమండలి సభ్యులు 
పార్థసారధి 
గొల్ల బాబూరావు 
వేంరెడ్డి ప్రశాంతి 
కన్నబాబు రాజు 
డా మల్లికార్జునరెడ్డి 
నాదెండ్ల సుబ్బారావు 
చిప్పగిరి ప్రసాద్ కుమార్ 
యూవీ రమణమూర్తి

తెలంగాణ సభ్యులు

జె.రామేశ్వరరావు 
బి పార్థసారధి రెడ్డి 
వెంకట భాస్కర్‌రావు 
మూరంశెట్టి రాముల 
డి

దామోదర్ రావు
కే శివకుమార్
పుట్టా ప్రతాప్‌రెడ్డి

తమిళనాడు.

కృష్ణమూర్తి వైద్యనాథన్
ఎస్.శ్రీనివాసన్
డాక్టర్ నిచితా ముత్తువరపు
కుమారగురు (MLA)

కర్నాటక.
రమేష్ శెట్టి
సంపత్ రవి నారాయణ
సుధా నారాయణ మూర్తి

ఢిల్లీ..

ఎం ఎస్ శివ శంకరన్

మహారాష్ట్రం.
రాజేష్ శర్మ

ఎక్స్ అఫీషియో..

చైర్మన్ (TUDA)
SPL CS
కమిషనర్ ఎండోమెంట్స్


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "టీటీడీ కొత్త పాలకమండలి సభ్యులు వీళ్లే."

Post a Comment