ఆధార్ e- kyc వివరాల వార్త
*ఆధార్ e- kyc వివరాల వార్త:*
ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ లో గల ప్రజల కుటుంబీకుల వివరాలు *పల్స్ సర్వే లో e kyc జరిగినదో లేదో* మరియు *మీ కుటుంబ సభ్యుల ప్రతి ఒక్కరి ekyc జరిగినది లేనిది తెలుసుకొనుటకు*
క్రింది లింక్ ఓపెన్ చేసి *కుటుంబీకుల ఏ ఒకరి ఆధార్ నెంబర్ నైనా ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు..*
ఇట్లు,
A.బాబా ఫక్రుద్దీన్, టీచర్..
గుంతకల్లు మునిసిపాలిటీ.
https://epds2.ap.gov.in/epdsAP/epds/pulseserveysearch.epds
0 Response to "ఆధార్ e- kyc వివరాల వార్త"
Post a Comment