సెప్టెంబరుకల్లా బాలలందరికీ రోటా వ్యాక్సిన్
న్యూఢిల్లీ, ఆగస్టు 9: రోటా వైరస్ వ్యాక్సిన్‌ను
సెప్టెంబరుకల్లా దేశంలోని బాలలందరికీ అందుబాటులోకి తెచ్చే
వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ శుక్రవారమిక్కడ ప్రారంభించారు.
2022కల్లా అతిసార(డయేరియా) కారణంగా బాలల మరణాలకు
పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు
0 Response to "సెప్టెంబరుకల్లా బాలలందరికీ రోటా వ్యాక్సిన్"
Post a Comment