NMMS TEST INFORMATION
శుభవార్త !
ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదివే విద్యార్దినీ, విద్యార్ధులకు చక్కని అవకాశం కేంద్రప్రభుత్వం నిర్వహించే NMMS పరీక్షలలో ఉత్తీర్ణులైన విద్యార్ధులకి ప్రతీ సంత్సరం 12000/- అలా 9,10,11,12వ తరగతి (9వ తరగతి నుండి ఇంటర్మీడియట్) వరకు అనగా 4 సం"లకు 48000/-.పొందే సదావకాశం.
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ :-26-09-2018,
పరిక్ష తేదీ :- 04-11-2018
వెబ్ సైట్ www.bse.ap.gov.in
CLICK HERE TO OFFICIAL WEBSITE
ఈ మెస్సేజిని మీకు తెలిసిన టీచర్లకి, విద్యార్ధులకి తెలియ పరిచి పేద విద్యార్ధులకి మీ వంతు సహాయం చేయండి ..🙏🏻🙏🏻🙏🙏🙏🙏🙏.
0 Response to "NMMS TEST INFORMATION"
Post a Comment