మహిళా దినోత్సవం సందర్భంగా ఎపి టెల్స్ యాప్ లో యస్.సి.యల్ దరఖాస్తు చేసుకొనుట గురించి

మహిళా ఉపాధ్యాయినుల కొరకు.


మొదట APTeLS లోకి ఎంటరై TYPE OF DUTY ఎంచుకోండి.


తరువాత అందులోని Request to DDO ఎంచుకోండి.

 

తేదీగా 8-03-2019 ను ఎంచుకోండి. రెండవ తేదీ ఖాళీలో కూడా 8-3-2019 ని ఎంచుకోండి.


తరువాత  no.of hours ఆప్షన్ లో Full day ని ఎంచుకోండి.


Reason వద్ద

"To utilize Womens day Spl. CL"  అని టైపు చేయండి.


submit బటన్ క్లిక్ చేయండి.


confirm చేయండి


OTP ఎంటర్ చేయండి. 


మరలా submit క్లిక్ చేయండి.


ఇంతటితో మీరు చేయవలసిన పని అయి పోయింది. 

మీరు మహిళా దినోత్సవ ప్రత్యేక సాధారణ శెలవును ఎటువంటి ధృవ పత్రాల అవసరం లేకుండా వినియోగించు కోవచ్చు.


ఇంకా సందేహాలుంటే సంబంధిత E.HAZAR MNP ల సహకారం పొందండి. థాంక్యూ.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "మహిళా దినోత్సవం సందర్భంగా ఎపి టెల్స్ యాప్ లో యస్.సి.యల్ దరఖాస్తు చేసుకొనుట గురించి"

Post a Comment