Employees/Teachers/ ప్రజలందరికీ ఒక ముఖ్య గమనిక ప్రజా సాధికార సర్వేలో ఎవరెవరైతే తమ ఆధార్ నెంబరను జత చేసుకోలేదో అటువంటి వారు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవలసిందిగా మనవి
Employees/Teachers/ ప్రజలందరికీ ఒక ముఖ్య గమనిక
ప్రజా సాధికార సర్వేలో ఎవరెవరైతే తమ ఆధార్ నెంబరను జత చేసుకోలేదో
అటువంటి వారు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవలసిందిగా మనవి
. మీరు ఎం.ఆర్.ఓ ఆఫీసుకు రాకుండేనే మీ యొక్క ఆధార్ నెంబరును ప్రజా సాధికార సర్వే తో లింక్ చేసుకోవచ్చు
. ఆధార్ లింక్ చేసుకోనుటకు ఈ క్రింది విధంగా చెయ్యండి
ఈ లింక్ పై క్లిక్ చేసి ఓపెన్ చెయ్యండి
2. మీ ఆధార్ నెంబర్ ను టైప్ చేయండి. తద్వారా మీ మొబైల్ కి ఒక ఓ.టి.పి వస్తుంది
3. మొబైల్ కి వచ్చిన ఓ.టి.పి ని టైప్ చేయండి.
ఇలా మీ ఆధార్ ను లింక్ చేసుకోండి.ఏ ప్రభుత్వ పథకం రావాలన్నా ఈ యొక్క సర్వేలో ఆధార్ లింక్ తప్పనిసరి
0 Response to "Employees/Teachers/ ప్రజలందరికీ ఒక ముఖ్య గమనిక ప్రజా సాధికార సర్వేలో ఎవరెవరైతే తమ ఆధార్ నెంబరను జత చేసుకోలేదో అటువంటి వారు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవలసిందిగా మనవి"
Post a Comment