మధ్యంతర భృతి మంజూరు కి సూత్రప్రాయంగా అంగీకరించిన ముఖ్యమంత్రి గారు

*

మిత్రులారా ఇప్పుడే జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాయకత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి వివిధ డిమాండ్లను ఆమూలాగ్రం వారి ముందు ఉంచడం జరిగింది ముఖ్యంగా ఇంటీరియం రిలీఫ్ విషయంలో ముఖ్యమంత్రి గారు సానుకూలత వ్యక్తం చేశారు రెండు మూడు రోజుల్లో ఆర్థిక శాఖ అధికారులతో మాట్లాడి ప్రకటన సమావేశం ఏర్పాటు చేయవలసిందిగా వ్యక్తిగత కార్యదర్శి సతీష్ చంద్ర గారికి సూచించడం జరిగింది స్పెషల్ టీచర్లకు నొషనల్ ఇంక్రిమెంట్లు ఫైలును సత్వరం పరిశీలిస్తానని చెప్పడం జరిగింది మరికొన్ని మరికొన్ని నాన్ గజిటెడ్ ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి గారి ముందుంచడం జరిగింది 

మధ్యంతర భృతి మంజూరు కి సూత్రప్రాయంగా అంగీకరించిన ముఖ్యమంత్రి గారు*

.      🌈🌈🌈🌈🌈🌈🌈

*ఏపీ జెఎసి నాయకులతో ఈరోజు సచివాలయంలో ముఖ్యమంత్రి గారితో జరిగిన చర్చలు సానుకూలంగా జరిగాయి*

.     🏵🏵🏵🏵🏵🏵

*ఏపీ జెఏసి నాయకులు చంద్రశేఖర్ రెడ్డి ; జోసెఫ్ సుధీర్ బాబు తదితర నాయకులు మధ్యంతర భృతిని ప్రకటించాలని కోరగా !*

*సానుకూలంగా స్పందిస్తూ సూత్రప్రాయంగా అంగీకారం తెలుపుతూ!*

*తప్పకుండా అధికారులతో చర్చించి తర్వాత సంఘాలతో కూడా ఒకసారి చర్చించి ఐ.ఆర్ ఫైనల్ చేస్తానన్నారు..*

🏮

*CPS (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం) ను రద్దు చేయమని కోరగా దానిపై కమిటీ వేశామని త్వరలోనే నివేదిక తెప్పించుకుని తగు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు*

🏮

*398 స్పెషల్ టీచర్లకు సంబంధించి ఇంక్రిమెంట్లు మంజూరు అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు*

🏮

*గురుకుల టీచర్లకు పర్ఫార్మెన్స్ బేస్డ్ పిఆర్సి కాకుండా మిగతా ఉద్యోగులతో సమానంగా పిఆర్సిని మంజూరు చేయాలనే ముఖ్యమంత్రి గారు అంగీకారం తెలియజేశారు.*

🏮

*కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ రెగ్యులరైజేషన్ పై స్పందిస్తూ కోర్టు కేసులు ఉన్నందున కొంత ఆలస్యం అవుతుందని స్పందించారు.*

🏮

*మొత్తంగా ముఖ్యమంత్రి గారు ఏపీ జేఏసీ నాయకులతో దాదాపు గంటసేపు చర్చించిన సందర్భంలో సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో రాష్ట్ర విభజన సమయంలో ఉద్యోగ ఉపాధ్యాయులు కష్టకాలంలో ప్రభుత్వానికి అండగా ఉన్నారని కాబట్టి మీయొక్క కృషికి తగిన విధంగా మీ సమస్యల పరిష్కారానికి ముందు ఉంటానని తెలిపారు*

.         🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

.              *ఇట్లు* 

*APJAC*


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "మధ్యంతర భృతి మంజూరు కి సూత్రప్రాయంగా అంగీకరించిన ముఖ్యమంత్రి గారు"

Post a Comment